NITI Aayog Team Met Telangana CM KCR Today At Pragathi Bhavan ​| Oneindia Telug

2021-01-23 242

A team of officials from NITI Aayog led by its vice chairman Dr Rajiv Kumar called on Chief Minister K Chandrashekhar Rao at Pragathi Bhavan here on Saturday.
#NITIAayog
#KCR
#Telangana
#PragathiBhavan
#DrRajivKumar
#KTR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి ఆయోగ్‌ బృందం భేటీ అయింది. వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అడ్వైజర్‌ అవినాష్‌ మిశ్ర, కన్సల్టెంట్‌ డాక్టర్‌ నమ్రత సింగ్‌ పన్వార్‌, రీసెర్చి ఆఫీసర్‌ కామరాజు, వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ రవీంద్ర ప్రతాప్‌సింగ్‌లతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు.